కరోనా... మూడు రాష్ట్రాలను సందర్శించనున్న కేంద్ర బృందం
ABN , First Publish Date - 2020-06-25T21:28:28+05:30 IST
కరోనా మహమ్మరి నేపధ్యంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగాను కేంద్రం బృందం మూడు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కేంద్ర సమాచార శాఖ వర్గాలు ఈ సమాచారాన్ని తెలిపాయి. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంల్లో ఈ బృందం పర్యటనలు జరగనున్నాయి.

హైదరాబాద్ : కరోనా మహమ్మరి నేపధ్యంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగాను కేంద్రం బృందం మూడు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కేంద్ర సమాచార శాఖ వర్గాలు ఈ సమాచారాన్ని తెలిపాయి. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంల్లో ఈ బృందం పర్యటనలు జరగనున్నాయి.
కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 75 లక్షల కరోనా పరీక్షలు జరిగినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక 57.43 శాతం మేర రికవరీ శాతం ఉందని తెలిపాయి.