ఎన్నికలకు ముందే ఆర్జేడీలో చేరిన భారత్ బింద్

ABN , First Publish Date - 2020-10-03T21:17:02+05:30 IST

ఎన్నికలకు ముందే ఆర్జేడీలో చేరిన భారత్ బింద్

ఎన్నికలకు ముందే ఆర్జేడీలో చేరిన భారత్ బింద్

పాట్నా: తేజశ్వి యాదవ్ సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బీహార్ యూనిట్ చీఫ్ భారత్ బింద్ శనివారం రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్‌ఎల్‌ఎస్‌పీతో కలిసి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోరాడనున్నట్లు బీఎస్‌పీ అధినేత మాయావతి గతంలో ప్రకటించారు. అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2020-10-03T21:17:02+05:30 IST