బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు

ABN , First Publish Date - 2020-08-12T06:39:44+05:30 IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు. ఆ సంస్థకు ప్రభుత్వం నిధులు, మౌలిక సదుపాయాలు, ఆర్డర్లు అందించినా ఉద్యోగులు పని చేసేందుకు నిరాకరిస్తున్నారు. అందుకే 8,800 మంది ఉద్యోగులను తొలగించాం...

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు. ఆ సంస్థకు ప్రభుత్వం నిధులు, మౌలిక సదుపాయాలు, ఆర్డర్లు అందించినా ఉద్యోగులు పని చేసేందుకు నిరాకరిస్తున్నారు. అందుకే 8,800 మంది ఉద్యోగులను తొలగించాం. మరింత మందిని తీసేస్తాం. సంస్థను ప్రైవేటీకరించడం ఒక్కటే మార్గం. మా ప్రభుత్వం అదే చేస్తోంది. 

- అనంతకుమార్‌ హెగ్డే, బీజేపీ ఎంపీ


Updated Date - 2020-08-12T06:39:44+05:30 IST