బ్రిటన్‌ రాణి సహాయకుడికి కరోనా

ABN , First Publish Date - 2020-03-23T06:37:32+05:30 IST

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా రాణిని గురువారం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి విన్సర్‌ కోటకు తరలించారు...

బ్రిటన్‌ రాణి సహాయకుడికి కరోనా

లండన్‌, మార్చి 22: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2  సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  దీంతో ముందుజాగ్రత్త చర్యగా రాణిని గురువారం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి విన్సర్‌ కోటకు తరలించారు. బ్రిటన్‌లో కరోనా కారణంగా ఇప్పటి వరకు 233 మంది చనిపోయారు. మొత్తం 5,067 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read more