ప్రజా సేవల్లో లంచాలు..ఆసియాలో భారత్‌లోనే అత్యధికం
ABN , First Publish Date - 2020-11-27T07:42:00+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అత్యధికంగా తీసుకునే, ఇచ్చే చర్యలు అత్యధికంగా కొనసాగుతోన్న ఆసియా దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. జర్మన్‌కు చెందిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించిన తాజా నివేదికలో ఈ

న్యూఢిల్లీ, నవంబరు 26: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అత్యధికంగా తీసుకునే, ఇచ్చే చర్యలు అత్యధికంగా కొనసాగుతోన్న ఆసియా దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. జర్మన్‌కు చెందిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. భారత్‌లో 2 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. ఆసియాలోనే అత్యధికంగా లంచాలు ఇచ్చిన ప్రజలున్న జాబితాలో 39ు సగటుతో భారత్ తొలి స్థానంలో నిలిచింది.