మహారాష్ట్రలో మా ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-11-25T07:14:20+05:30 IST
వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది...

వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అదెలాగో నేనిప్పుడు చెప్పను. మా ప్రభుత్వం ఏర్పాటయ్యాకే ఎలా సాధించామో మహావికాస్ అగాధీకి చెబుతాం.
- రావు సాహెబ్ దన్వే, కేంద్ర సహాయ మంత్రి