కొవిడ్‌ నివారణకు ఆయుర్వేదం: గుజరాత్‌

ABN , First Publish Date - 2020-04-28T07:35:39+05:30 IST

కొవిడ్‌ నివారణకు గుజరాత్‌ ప్రభుత్వం ఆయుర్వేద మందులను పరీక్షించాలని నిర్ణయించింది. ఇందు కోసం 75 మందిని ఎంపిక చేసింది. వీరికి కరోనా సోకినట్లు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ...

కొవిడ్‌ నివారణకు ఆయుర్వేదం: గుజరాత్‌

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 27: కొవిడ్‌ నివారణకు గుజరాత్‌ ప్రభుత్వం ఆయుర్వేద మందులను పరీక్షించాలని నిర్ణయించింది. ఇందు కోసం 75 మందిని ఎంపిక చేసింది. వీరికి కరోనా సోకినట్లు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చింది. ఈ 75 మందికి ఆయుర్వేద మందులను ఇచ్చి ఎన్ని రోజుల్లోగా కోలుకుంటారో పరీక్షిస్తారు.  


Updated Date - 2020-04-28T07:35:39+05:30 IST