24న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2020-03-08T07:55:43+05:30 IST

అయోధ్యలో రామ్‌లలా విరాజ్‌మాన్‌ (కొలువైన బాల రాముడి విగ్రహం) ను ఫైబర్‌తో నిర్మించిన గుడిలో ఈనెల 24న ప్రతిష్ఠించనున్నారు.అంటే 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత...

24న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన

ట్రస్టు ప్రధాన కార్యదర్శి  రాయ్‌ వెల్లడి


అయోధ్య, మార్చి 7: అయోధ్యలో రామ్‌లలా విరాజ్‌మాన్‌ (కొలువైన బాల రాముడి విగ్రహం) ను ఫైబర్‌తో నిర్మించిన గుడిలో ఈనెల 24న ప్రతిష్ఠించనున్నారు.అంటే 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాల రాముడి విగ్రహం మళ్లీ అదే స్థానంలో కొలువుతీరనున్నది. ఫైబర్‌తో ఒక ఆలయాన్ని ఇప్పటికే ఢిల్లీలో తయారుచేసి సిద్ధంగా ఉంచారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ శనివారం తెలిపారు. 

Updated Date - 2020-03-08T07:55:43+05:30 IST