కోజికోడ్‌ రన్‌ వే సురక్షితమే

ABN , First Publish Date - 2020-08-11T07:49:51+05:30 IST

అంతర్జాతీయ పౌర విమానయా సంస్థ(ఐసీఏవో) ప్రమాణాల ప్రకారం కోజికోడ్‌ విమానాశ్రయంలో రన్‌ వే ఎండ్‌ సేఫ్టీ ఏరియా సురక్షితమే...

కోజికోడ్‌ రన్‌ వే సురక్షితమే

అంతర్జాతీయ పౌర విమానయా సంస్థ(ఐసీఏవో) ప్రమాణాల ప్రకారం కోజికోడ్‌ విమానాశ్రయంలో రన్‌ వే ఎండ్‌ సేఫ్టీ ఏరియా సురక్షితమే. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్‌ చేస్తున్నారు. ఎంపీ రవ్‌నీత్‌ బిట్టూ అవగాహన లేకుండానే ఆరోపణలు చేశారు.

- హర్దీ్‌పసింగ్‌ పురి, కేంద్ర విమానయాన మంత్రి

Updated Date - 2020-08-11T07:49:51+05:30 IST