సిడ్నీ వాసులపై ప్రయాణ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-12-21T02:08:34+05:30 IST

సిడ్నీ వాసులపై ప్రయాణ ఆంక్షలు

సిడ్నీ వాసులపై ప్రయాణ ఆంక్షలు

సిడ్నీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ సిడ్నీ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.


ఈ నేపథ్యంలో సిడ్నీ నగరంలో కోవిడ్-19 క్లస్టర్స్ 70కి పెరిగినందున అన్ని ఆస్ట్రేలియా రాష్ట్రాలు మరియు భూభాగాలు సిడ్నీ నివాసితులపై ప్రయాణ ఆంక్షలు విధించాయి. సిడ్నీ ఉత్తర బీచ్ ప్రాంతాన్ని ఐదు రోజులపాటు లాక్‌డౌన్ కింద ఉంచారు.


Updated Date - 2020-12-21T02:08:34+05:30 IST