9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-04-15T13:57:39+05:30 IST

9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

చెన్నై: కోయంబత్తూర్‌లో పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోవైలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికకు హఠాత్తుగా కడుపునొప్పి రావడంతో తల్లి దండ్రులు ఆమెను కోవై ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను విచారించగా, రెండు నెలల క్రితం తనతో చదువుతున్న నలుగురు విద్యార్థులు, వారి మిత్రులు మరో నలుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు కోవై ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు నలుగురు విద్యార్థుల సహా 8 

Updated Date - 2020-04-15T13:57:39+05:30 IST