‘అట్లాస్‌’ ప్రయాణం ముగిసింది!

ABN , First Publish Date - 2020-06-06T07:29:20+05:30 IST

ఒక ప్రస్థానం ముగిసింది. 69ఏళ్ల పాటు కోట్లాదిమంది నిరుపేద భారతీయులకు రవాణా సౌకర్యంగా నిలిచిన

‘అట్లాస్‌’ ప్రయాణం ముగిసింది!

లఖ్‌నవూ, జూన్‌ 5: ఒక ప్రస్థానం ముగిసింది. 69ఏళ్ల పాటు కోట్లాదిమంది నిరుపేద భారతీయులకు రవాణా సౌకర్యంగా నిలిచిన అట్లాస్‌ సైకిల్స్‌ సంస్థ మూతపడింది. ఢిల్లీ సమీపంలోని షహీబాబాద్‌లో తమ ఆఖరి ప్లాంటును కూడా ఆర్థిక ఇబ్బందుల రీత్యా మూసేస్తున్నట్లు అట్లాస్‌ సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా ఆ సంస్థతో అనుబంధం పెనువేసుకున్న 700మంది కార్మికులు కొలువులు కోల్పోయారు.

Updated Date - 2020-06-06T07:29:20+05:30 IST