అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు రెండోసారి కోవిడ్ -19 నెగటివ్

ABN , First Publish Date - 2020-09-21T00:50:24+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు రెండోసారి కోవిడ్ -19 నెగటివ్

అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు రెండోసారి కోవిడ్ -19 నెగటివ్

ఇటానగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా పరీక్ష చేయడంతో రెండోసారి కోవిడ్ -19 నెగటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఇటీవల కోవిడ్ -19 బారిన పడిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుకు ఆదివారం రెండోసారి కరోనా పరీక్ష చేయడంతో నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో హోం ఐసోలేషన్‌లో ఒంటరిగా ఉన్ననట్లు ట్వీట్ చేశారు.


Updated Date - 2020-09-21T00:50:24+05:30 IST