చైనా మద్దతుతో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ!

ABN , First Publish Date - 2020-10-12T07:17:21+05:30 IST

ఆర్టికల్‌ 370 నిర్వీర్యాన్ని చైనా ఎన్నడూ అంగీకరించదు. డ్రాగన్‌ మద్దతుతోనే జమ్మూకశ్మీర్‌లో దాని పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నాను. చైనా అధ్యక్షుడిని నేనెన్నడూ దేశానికి ఆహ్వానించలేదు...

చైనా మద్దతుతో  ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ!

ఆర్టికల్‌ 370 నిర్వీర్యాన్ని చైనా ఎన్నడూ అంగీకరించదు. డ్రాగన్‌ మద్దతుతోనే జమ్మూకశ్మీర్‌లో దాని పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నాను. చైనా అధ్యక్షుడిని నేనెన్నడూ దేశానికి ఆహ్వానించలేదు. ప్రధాని మోదీయే చైనా అధ్యక్షుడిని పిలిచారు. చెన్నైకు తీసుకెళ్లడమే కాదు.. కలిసి భోంచేశారు కూడా!

- జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా

Updated Date - 2020-10-12T07:17:21+05:30 IST