అమెరికన్లందరికీ ఉచితంగా యాంటీబాడీ చికిత్సలు:

ABN , First Publish Date - 2020-10-19T06:20:32+05:30 IST

అమెరికన్లందరికీ ఉచితంగా కొవిడ్‌ యాంటీబాడీ చికిత్సలు చేయిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆదివారం ఆయన

అమెరికన్లందరికీ ఉచితంగా యాంటీబాడీ చికిత్సలు:

 ట్రంప్‌

న్యూయార్క్‌, అక్టోబరు 18: అమెరికన్లందరికీ ఉచితంగా కొవిడ్‌ యాంటీబాడీ చికిత్సలు చేయిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆదివారం ఆయన ఫ్లోరిడాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘నాకు మిలటరీ ఆస్పత్రిలో అందించిన చికిత్సను అమెరికన్లందరికీ ఉచితంగా లభించేలా చేస్తాను’’ అన్నారు. ఆయన ప్రచారమంతా కరోనా వైరస్‌ చుట్టూ సాగింది.


Updated Date - 2020-10-19T06:20:32+05:30 IST