చైనా దూకుడును ఖండిస్తూ సవరణ బిల్లు

ABN , First Publish Date - 2020-07-22T07:32:35+05:30 IST

చైనా అంశంలో భారత్‌కు బాసటగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. భారత్‌పై చైనా దూకుడు, వివాదాస్పద దక్షి ణ చైనా సముద్రంపై పెరుగుతున్న దాని ఆధిపత్య ధోరణిని ఖండిస్తూ ‘నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌’ ...

చైనా దూకుడును ఖండిస్తూ సవరణ బిల్లు

  • ఏకగ్రీవంగా ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ


వాషింగ్టన్‌, జూలై 21: చైనా అంశంలో భారత్‌కు బాసటగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. భారత్‌పై చైనా దూకుడు, వివాదాస్పద దక్షి ణ చైనా సముద్రంపై పెరుగుతున్న దాని ఆధిపత్య ధోరణిని ఖండిస్తూ ‘నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌’ (ఎన్‌డీఏఏ)కు చేసిన సవరణ బి ల్లును అమెరికా ప్రతినిధులసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. 


Updated Date - 2020-07-22T07:32:35+05:30 IST