ఘర్షణతో చైనా, అమెరికాలకు నష్టం

ABN , First Publish Date - 2020-05-29T07:37:38+05:30 IST

చైనా, అమెరికాలు తమ అసంతృప్తిని పక్కన పెట్టాలి. రెండు దేశాలూ పరస్పర ప్రయోజనాలను గౌరవించాలి. ప్రపంచంలోనే రెండు అగ్ర దేశాలు ఘర్షణ పడితే ఆ దేశాలతో పాటు ప్రపంచానికీ...

ఘర్షణతో చైనా, అమెరికాలకు నష్టం

చైనా, అమెరికాలు తమ అసంతృప్తిని పక్కన పెట్టాలి. రెండు దేశాలూ పరస్పర ప్రయోజనాలను గౌరవించాలి. ప్రపంచంలోనే రెండు అగ్ర దేశాలు ఘర్షణ పడితే ఆ దేశాలతో పాటు ప్రపంచానికీ నష్టం. వాణిజ్య లావాదేవీలతో రెండు దేశాలూ లాభపడుతున్నాయి. దాన్ని భగ్నం చేయకూడదు.

- లీ కెఖింగ్‌, చైనా ప్రధాని


Updated Date - 2020-05-29T07:37:38+05:30 IST