కరోనా భయంతో స్విమ్మింగ్ పూల్స్ మూసివేత

ABN , First Publish Date - 2020-03-13T17:24:21+05:30 IST

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని అన్ని స్విమ్మింగ్ పూల్స్‌ను మార్చి 31వతేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ....

కరోనా భయంతో స్విమ్మింగ్ పూల్స్ మూసివేత

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని అన్ని స్విమ్మింగ్ పూల్స్‌ను మార్చి 31వతేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నగరంలోని హోటళ్లు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాల్లోని స్విమ్మింగ్ పూల్స్ లను మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ వైద్యఆరోగ్యశాఖ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. 

Updated Date - 2020-03-13T17:24:21+05:30 IST