ముందు మీ హృదయంలో వెలుగు నింపండి

ABN , First Publish Date - 2020-04-05T07:33:07+05:30 IST

శశిథరూర్‌ గారూ.. ప్రజలంతా ఆశలు నిండిన కాంతితో సొరంగాన్ని అధిగమించేందుకు ఐక్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో...

ముందు మీ హృదయంలో వెలుగు నింపండి

శశిథరూర్‌ గారూ.. ప్రజలంతా ఆశలు నిండిన కాంతితో సొరంగాన్ని అధిగమించేందుకు ఐక్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో మీ ఆరోపణ, ప్రధాని ప్రయత్నాలకు వక్రీకరణ అర్ధం లేనివి. మీరు ప్రశాంతంగా ఉండండి. ముందు మీ హృదయంలో వెలుగు నింపండి. లిఫ్ట్‌ గురించి ఆలోచించకండి. 


- అద్నాన్‌ సమీ, ప్రముఖ గాయకుడు

Updated Date - 2020-04-05T07:33:07+05:30 IST