కరోనా నుంచి కోలుకొని మాస్క్ లేకుండా ఆలయంలో నృత్యం చేసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-09-20T22:31:43+05:30 IST

కరోనా నుంచి కోలుకొని మాస్క్ లేకుండా ఆలయంలో నృత్యం చేసిన ఎమ్మెల్యే

కరోనా నుంచి కోలుకొని మాస్క్ లేకుండా ఆలయంలో నృత్యం చేసిన ఎమ్మెల్యే

గాంధీనగర్: ఇటీవల కోవిడ్ -19 నుంచి కోలుకున్న నటుడు - ఎమ్మెల్యే  మాస్క్ పెట్టుకోకుండా ఆలయంలో నృత్యం చేశారు. కరోనా నుంచి కోలుకున్న సంతోషంతో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ్ వడోదర ఆలయం లోపల ఫేస్ మాస్క్ ధరించకుండా తన మద్దతుదారులతో పాటు భజనలు, నృత్యాలు చేశారు. తాను స్వయంగా నిర్మించిన గుజరాతీ చిత్రాల్లో శ్రీవాస్తవ్ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ప్రతి శనివారం చేస్తానని, నేను ఎటువంటి మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-20T22:31:43+05:30 IST