ప్రముఖ నటుడికి మాతృ వియోగం

ABN , First Publish Date - 2020-04-25T23:38:25+05:30 IST

టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె ..

ప్రముఖ నటుడికి మాతృ వియోగం

జైపూర్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూసింది. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె నివసిస్తున్నారు. సహజ కారణాలతోనే సైదా బేగం కన్నుమూశారు. 

Updated Date - 2020-04-25T23:38:25+05:30 IST