భారీ తలపాగా
ABN , First Publish Date - 2020-12-17T07:53:02+05:30 IST
ఒకటా.. రెండా.. ఏకంగా 450 మీటర్ల (1475 అడుగులు) పొడవైన

ఒకటా.. రెండా.. ఏకంగా 450 మీటర్ల (1475 అడుగులు) పొడవైన వస్త్రాన్ని ఇలా తలపాగాలా చుట్టేసుకున్నాడు బికనీర్‌కు చెందిన పవన్‌వ్యాస్(20)! ఇంతకీ ఈ శిరోభారమంతా ప్రపంచ రికార్డు సాధించేందుకే!!