714 మంది పోలీసులకు కరోనా..
ABN , First Publish Date - 2020-05-09T21:28:36+05:30 IST
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 714 మంది పోలీసు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, ఐదుగురు కరోనా కారణంగా చనిపోయారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు శనివారం
ముంబై: మహారాష్ట్రలో ఇప్పటి వరకు 714 మంది పోలీసు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా, ఐదుగురు కరోనా కారణంగా చనిపోయారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం 648 మంది చికిత్స పొందుతున్నారని, 61 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు ప్రకటించారు. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులపై దాడికి సంబంధిం 194 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.