మంజిత్ కౌర్ సాహసానికి నెటిజన్ల ఫిదా

ABN , First Publish Date - 2020-12-26T21:11:42+05:30 IST

రైతుల ఉద్యమానికి తాము కూడా రెడీ అంటూ మహిళా రైతులు సంఘీభావం తెలుపుతున్నారు. పంజాబ్‌కు చెందిన 62 ఏళ్ల మంజిత్ కౌర్ ఏకంగా

మంజిత్ కౌర్ సాహసానికి నెటిజన్ల ఫిదా

ఢిల్లీ: రైతుల ఉద్యమానికి తాము కూడా రెడీ అంటూ మహిళా రైతులు సంఘీభావం తెలుపుతున్నారు. పంజాబ్‌కు చెందిన 62 ఏళ్ల మంజిత్ కౌర్ ఏకంగా సహ ఉద్యమకారులను జీపు ఎక్కించుకుని 272 కిలోమీటర్లు నడుపుకుంటూ వచ్చి ఉద్యమంలో పాల్గొంది. ఈమె చేసిన సాహసానికి సోషల్ మీడియాలో నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు.

Updated Date - 2020-12-26T21:11:42+05:30 IST