మూడు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే భూ వివాదంలో మృతి

ABN , First Publish Date - 2020-09-07T02:42:55+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ నుంచి 1989, 1991, 1993ల్లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, ఎప్పటి నుంచొ కొనసాగుతున్న

మూడు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే భూ వివాదంలో మృతి

లఖ్‌నవూ: మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే తాజాగా జరిగిన భూవివాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ట్రికోలా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ వివాదంలో ప్రత్యర్థి గూండాలు ఆయనను హతమార్చారు.


నర్వేంద్ర మిశ్రా.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ నుంచి 1989, 1991, 1993ల్లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, ఎప్పటి నుంచొ కొనసాగుతున్న భూ వివాదం ఈరోజు పెద్దది కావడంతో ప్రత్యర్థికి చెందిన గూండాలు ఆయనను హత్య చేశారు.

Updated Date - 2020-09-07T02:42:55+05:30 IST