సీబీఎస్ఈ 11వ తరగతిలో 3 కొత్త సబ్జెక్టులు

ABN , First Publish Date - 2020-04-08T09:09:35+05:30 IST

సీబీఎ్‌సఈ పదకొండో తరగతిలో వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచి మరో మూడు కొత్త సబ్జెక్టులు చేరనున్నాయి.

సీబీఎస్ఈ 11వ తరగతిలో 3 కొత్త సబ్జెక్టులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: సీబీఎ్‌సఈ పదకొండో తరగతిలో వచ్చే విద్యాసంవత్సరం(2020-21) నుంచి మరో మూడు కొత్త సబ్జెక్టులు చేరనున్నాయి. అవి డిజైన్‌ థింకింగ్‌, ఫిజికల్‌ యాక్టివిటీ ట్రైనింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. 

Updated Date - 2020-04-08T09:09:35+05:30 IST