రైల్వేలో 2500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధం
ABN , First Publish Date - 2020-04-07T07:38:49+05:30 IST
కరోనా రోగుల కోసం 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని...

కరోనా రోగుల కోసం 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని సికింద్రాబాద్(లాలాగూడ), కాచిగూడ, విజయవాడ, కాకినాడలలో ఐసోలేటెడ్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.