అమెరికాలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2020-06-16T23:00:39+05:30 IST

అమెరికాలోని డెలావర్‌లో 25 అడుగుల ఎత్తైన విగ్రహం కొలువుదీరింది. న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్‌సిన్‌లో ఈ విగ్రహాన్ని

అమెరికాలో 25 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

డెలావర్: అమెరికాలోని డెలావర్‌లో 25 అడుగుల ఎత్తైన విగ్రహం కొలువుదీరింది. న్యూ కేస్టల్ కౌంటీలోని హాక్‌సిన్‌లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. డెలావర్‌లోని హిందూ ఆలయ సంఘం అధ్యక్షుడు పతిబానంద శర్మ మాట్లాడుతూ.. ఈ విగ్రహం బరువు 45 అడుగులని తెలిపారు. విగ్రహం తెలంగాణలోని వరంగల్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పతిబానంద శర్మ వివరించారు. 

Updated Date - 2020-06-16T23:00:39+05:30 IST