పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో 19 ఏళ్ల యువకుడు దాడి
ABN , First Publish Date - 2020-12-18T04:09:26+05:30 IST
పోలీస్ కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో 19 ఏళ్ల యువకుడు దాడి

ముంబై: ముంబైలోని పోలీసు కానిస్టేబుల్‌పై బీరు బాటిల్‌తో దాడి చేసిన 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. మోటారుబైక్‌పై వేగంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను కానిస్టేబుల్ అనుసరించడంతో ఈ సంఘటన జరిగింది.
వారిలో ఇద్దరు ఆ ప్రాంతం నుంచి పారిపోగా, మూడవవాడు పోలీసు తలపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.