189 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జిని కూల్చేశారు

ABN , First Publish Date - 2020-04-06T02:44:31+05:30 IST

బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జిని అధికారులు కూల్చేశారు. 189 ఏళ్ల క్రితం లోనావాలా ప్రాంతానికి చేరువలో...

189 ఏళ్ల నాటి అమృతాంజన్ బ్రిడ్జిని కూల్చేశారు

ముంబై: బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జిని అధికారులు కూల్చేశారు. 189 ఏళ్ల క్రితం లోనావాలా ప్రాంతానికి చేరువలో బ్రిటీషర్స్ నిర్మించిన బ్రిడ్జిని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. పూణే-ముంబై మధ్య వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేసేందుకే ఈ బ్రిడ్జిని కూల్చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-04-06T02:44:31+05:30 IST