మాస్క్‌ల వాడకంపై ఆరోగ్య నిపుణుల సూచనలు
ABN , First Publish Date - 2020-04-11T16:40:26+05:30 IST
సబ్బు, నీళ్లు, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మాస్క్‌లు ధరించిన ప్రయోజనం నెరవేరుతుంది.

ఆంధ్రజ్యోతి(11-04-2020)
సబ్బు, నీళ్లు, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మాస్క్‌లు ధరించిన ప్రయోజనం నెరవేరుతుంది.
మాస్క్‌లు ఎలా ధరించాలి, వాడిన తరువాత వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో ముందుగానే అవగాహన చేసుకోవాలి.
మాస్క్ పై భాగంలో ఉండే స్ట్రిప్ ముక్కును పూర్తిగా కప్పు తూ పైకి ఉండాలి. కింద స్ట్రిప్ గడ్డం కిందదాకా ఉండాలి. అప్పు డే ముక్కు, నోరు భాగాలను మాస్క్ పూర్తిగా కవర్ చేస్తుంది.