ఆద్రా రైల్వే హాస్పిటల్‌లో పారా మెడికల్ సిబ్బంది జాబ్స్
ABN , First Publish Date - 2020-05-24T19:37:56+05:30 IST
కోల్‌కతాలోని ఆద్రా రైల్వే హాస్పిటల్ పారా మెడికల్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనుంది.

కోల్‌కతాలోని ఆద్రా రైల్వే హాస్పిటల్ పారా మెడికల్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనుంది.
ఖాళీలు: 23
ఉద్యోగాలు: ఓటీ అసిస్టెంట్ / డ్రెస్సర్ 5, హాస్పిటల్ అటెండెంట్స్ (పురుషులు 10, మహిళలు 8)
అర్హత: పదోతరగతి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 4
ఇ-మెయిల్: srdpoadra@gmail.com
వెబ్‌సైట్: www.ser.indianrailways.gov.in