నెల్లూరు వీవీపీ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ABN , First Publish Date - 2020-07-24T22:09:17+05:30 IST
మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 18, బయో స్టాటిస్టీషియన్ 1, రేడియోగ్రాఫరు 1, నర్సింగ్ ఆర్డర్లీలు 20.
మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 18, బయో స్టాటిస్టీషియన్ 1, రేడియోగ్రాఫరు 1, నర్సింగ్ ఆర్డర్లీలు 20.
దరఖాస్తు ఫీజు: బయో స్టాటిస్టీషియన్, రేడియోగ్రాఫర్లకు రూ.500; నర్సింగ్ ఆర్డర్లీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.200.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 28.
చిరునామా: డా. ఎల్. చెన్నయ్య, జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి, పాత జూబ్లీ ఆసుపత్రి, మొదటి అంతస్తు, నెల్లూరు.
ఫోన్. నెం.0861 2312606
వెబ్‌సైట్: spsnellore.ap.gov.in