వివిధ సంస్థల్లో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-05-30T18:26:13+05:30 IST

ఆరావళి పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీఎల్‌) - గేట్‌ 2019 స్కోరు ద్వారా ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

వివిధ సంస్థల్లో ఉద్యోగాలు

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

ఆరావళి పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీఎల్‌) - గేట్‌ 2019 స్కోరు ద్వారా ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలు: 25

విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 8, మెకానికల్‌ 12, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 5

అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ / బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: గేట్‌ 2019 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.150

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 4 

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 3

వెబ్‌సైట్‌: www.apcpl.co.in


అప్రెంటీస్‌లు

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) - అప్రెంటీ్‌సల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 114

విభాగాలు: అసిస్టెంట్లు (హెచ్‌ఆర్‌) 4, ఎగ్జిక్యూటివ్‌లు (హెచ్‌ఆర్‌) 5, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ 2, డిప్లొమా - ఎలక్ట్రికల్‌ 23, గ్రాడ్యుయేట్‌ (సివిల్‌ 11, ఎలక్ట్రికల్‌ 69

అర్హత: డిగ్రీ / డిప్లొమా / బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి

అప్రెంటీ్‌సషిప్‌ వ్యవధి: ఏడాది

స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటీ్‌సలకు నెలకు రూ.15,000 డిప్లొమా అప్రెంటీ్‌సలకు రూ.12,000 

ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ద్వారా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 14

వెబ్‌సైట్‌: www.powergridindia.com


మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)- ఎంటీఎ్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 464

అర్హత: ఎనిమిదోతరగతి ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం.

ఎంపిక: టెస్ట్‌ / ఇంటర్వ్యూ ద్వారా

వేతనం: నెలకు రూ.16,341

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: www.becil.com

Updated Date - 2020-05-30T18:26:13+05:30 IST