-
-
Home » Education » Employment » jobs
-
ఉద్యోగాలు
ABN , First Publish Date - 2020-05-13T17:32:07+05:30 IST
ఉద్యోగం: ఫైనాన్స్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు
ఉద్యోగం: టెక్నీషియన్ అప్రెంటీస్
ఖాళీలు: 303
చివరితేదీ: 19 మే
వెబ్‌సైట్: http://westerncoal.in/
హెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో జాబ్స్
ఉద్యోగం: గ్రాడ్యుయేట్ టెక్నీషియన్
ఖాళీలు: 169
చివరితేదీ: 27 మే
వెబ్‌సైట్: www.hecltd.com/
సెబీలో జాబ్ మేళా
ఉద్యోగం: అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ)
ఖాళీలు: 147
చివరితేదీ: 31 మే
వెబ్‌సైట్: www.sebi.gov.in/
ఎన్‌ఐఈఎల్‌ఐటీ - కాలికట్‌లో ఉద్యోగాలు
ఉద్యోగం: టెక్నికల్ అసిస్టెంట్, సైంటి్‌స్ట-బి
ఖాళీలు: 495
చివరితేదీ: 1 జూన్
వెబ్‌సైట్: www.nielit.gov.in/
సిపెట్‌లో జాబ్స్
ఉద్యోగం: ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్
ఖాళీలు: 57
చివరితేదీ: 29 మే
వెబ్‌సైట్: www.cipet.gov.in/
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఉద్యోగం: ఇంజనీర్, కెమిస్ట్
చివరితేదీ: 27 మే
ఖాళీలు: 52
వెబ్‌సైట్: www.nationalfertilizers.com/
ఐటీఐ లిమిటెడ్‌లో జాబ్స్
ఉద్యోగం: ఫైనాన్స్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 33
వెబ్‌సైట్: www.itiltd.in/