టిఎస్‌ఆర్‌జెసి సెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-05-13T18:05:05+05:30 IST

తెలంగాణలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు నిర్వహించే టెస్ట్‌ టిఎ్‌సఆర్‌జెసి. దీనిలో సాధించిన మెరిట్‌ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టిఎస్‌ఆర్‌జెసి సెట్‌ ప్రవేశ పరీక్ష

తెలంగాణలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు నిర్వహించే టెస్ట్‌ టిఎ్‌సఆర్‌జెసి. దీనిలో సాధించిన మెరిట్‌ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ(ఇంగ్లిష్‌ మీడియం)

అర్హత: మార్చి 2020లో పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 1

వెబ్‌సైట్‌: https://tsrjdc.cgg.gov.in/

Read more