టీఎంసీలో స్టాఫ్‌

ABN , First Publish Date - 2020-07-22T20:35:07+05:30 IST

ముంబైలోని టీఎంసీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌ 146 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, స్కిల్‌

టీఎంసీలో స్టాఫ్‌

ముంబైలోని టీఎంసీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌ 146 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


ఉద్యోగాలు: సైంటిఫిక్‌ ఆఫీసర్లు, ఆఫీసర్‌ ఇన్‌ఛార్జ్‌, నర్సులు, జూనియర్‌ ఇంజనీర్లు, ఫోర్‌మన్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌


అర్హత:ఐటీఐ/డిప్లొమా/బీఎస్సీ/బీఫార్మసీ/ ఎంఎస్సీ /పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి.


దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 7


వెబ్‌సైట్‌: www.actrec.gov.in

Updated Date - 2020-07-22T20:35:07+05:30 IST