వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-06-06T20:58:49+05:30 IST

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

అప్లయిడ్‌ న్యూట్రిషన్‌

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, అప్లయిడ్‌ న్యూట్రిషన్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు

అర్హత: బీఎస్సీ (హోమ్‌ సైన్స్‌ / నర్సింగ్‌) / ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా

ప్రవేశ పరీక్ష: జూలై 12న

దరఖాస్తుకు ఆఖరు తేదీ: స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌కు జూన్‌ 19; అప్లయిడ్‌ న్యూట్రిషన్‌కు జూన్‌ 25

వెబ్‌సైట్‌: www.nin.res.in



హెల్త్‌ మేనేజ్‌మెంట్

ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ (ఐఐహెచ్‌ఎంఆర్‌) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌

స్పెషలైజేషన్లు: హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్‌ / మ్యాట్‌ / గ్జాట్‌ / ఏటీఎంఏ / జీ మ్యాట్‌ / సీ మ్యాట్‌ స్కోరు ఉండాలి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.iihmr.edu.in



లైఫ్‌ సైన్సెస్‌

దుర్గాపూర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎంఎస్సీ (లైఫ్‌ సైన్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మూడేళ్ల బీఎస్సీ (జువాలజీ / బోటనీ / ఫిజియాలజీ / బయోటెక్నాలజీ / జెనెటిక్స్‌ / మైక్రో బయాలజీ / బయో కెమిస్ట్రీ / బయో ఫిజిక్స్‌ / లైఫ్‌ సైన్సెస్‌ / హార్టికల్చర్‌ / బయాలజీ / మాలిక్యులర్‌ బయాలజీ మొదలైనవి) 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: జూన్‌ 12

వెబ్‌సైట్‌: https://nitdgp.ac.in/

Updated Date - 2020-06-06T20:58:49+05:30 IST