సీడాక్‌లో ఇంజనీర్లు
ABN , First Publish Date - 2020-08-20T19:35:30+05:30 IST
సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) - అడ్జసెంట్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ - క్లౌడ్

సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) - అడ్జసెంట్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ - క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీ లింగ్యువల్ కంప్యూటింగ్ అండ్ హెరిటేజ్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలకా్ట్రనిక్స్ - వీఎల్‌ఎ్‌సఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగాల్లో మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ పూర్తిచేసినవారు అర్హులు. ప్రజెంటేషన్, పర్సనల్ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగలవారు ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.cdac.in