బ్రీఫ్ ఇన్ఫో
ABN , First Publish Date - 2020-05-13T18:08:53+05:30 IST
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 24-27, ఆగస్టు 4-7 తేదీల్లో మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎంఈటీ)ను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.

ఎంఈటీ షెడ్యూల్ విడుదల
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 24-27, ఆగస్టు 4-7 తేదీల్లో మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎంఈటీ)ను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.
బిట్స్ ఎట్ కరెక్షన్ విండో
బిట్స్ ఎట్ కరెక్షన్ విండో ఈనెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. ఈ అవకాశం మే 20 వరకు ఉంటుంది.