ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర : మంత్రి వనిత

ABN , First Publish Date - 2020-11-08T04:52:18+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తు న్నామని మంత్రి తానేటి వనిత అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర : మంత్రి వనిత
పెద్దేవంలో మాట్లాడుతున్న మంత్రి వనిత

తాళ్లపూడి, నవంబరు 7: ప్రజాసమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తు న్నామని మంత్రి తానేటి వనిత అన్నారు. మలకపల్లిలో శనివారం సాయం త్రం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆమె పాదయాత్ర ప్రా రంభించారు. పాదయాత్రలో సమస్యలపై  పలువురు  నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. బల్లిపాడు వరకు పాదయాత్ర కొనసాగింది. పార్టీ మండల కన్వీనరు కేశవనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర శ్రీనివాస్‌, తోట రామకృ ష్ణ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు యాళ్ల బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-08T04:52:18+05:30 IST