అర్హులందరికీ పథకాల ఘనత ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2020-11-07T05:02:12+05:30 IST

అర్హులం దరికీ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

అర్హులందరికీ పథకాల ఘనత ప్రభుత్వానిదే
దిప్పకాలయపాడులో ఎమ్మెల్యే బాలరాజు పాదయాత్ర

కొయ్యలగూడెం, నవంబరు 6 : అర్హులం దరికీ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తయిన సంద ర్భంగా దిప్పకాయలపాడులో శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో అతిరాస కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇళ్ల భాస్కరరా వు, వైసీపీ మండల అధ్యక్షుడు గొడ్డాటి నాగే శ్వరరావు, సంకు కొండ, గంటా శ్రీను, దుగ్గిన శ్రీను, గంజిమాల రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T05:02:12+05:30 IST