పోలవరంలో జియాలజిస్టుల బృందం

ABN , First Publish Date - 2020-12-27T05:05:05+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నేషనల్‌ జియాలజిస్టుల బృందం పర్యటించింది. కొండ పనులు, షియర్‌ జోన్‌ పనులను బృందం డైరెక్టర్‌ బి.అజయ్‌ కుమార్‌, సీని యర్‌ సైంటిస్టు భూషణ్‌ కుతేలు పరిశీలి ంచారు.

పోలవరంలో జియాలజిస్టుల బృందం

పోలవరం, డిసెంబరు 26: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నేషనల్‌ జియాలజిస్టుల బృందం పర్యటించింది. కొండ పనులు, షియర్‌ జోన్‌ పనులను బృందం డైరెక్టర్‌ బి.అజయ్‌ కుమార్‌, సీని యర్‌ సైంటిస్టు భూషణ్‌ కుతేలు పరిశీలి ంచారు. 902 కొండ స్టాబులిటీ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసు కోవాలో ఇరిగేషన్‌, మేఘా ఇంజనీర్లకు సూచించారు. ఆది వారం స్పిల్‌వే కుడి, ఎడమవైపు ఉన్న కొండలను పరిశీలి స్తారు. ఈ బృందంతో ఇరిగేషన్‌ ఎస్‌ఈ నాగిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ జీఎం అంగర సతీష్‌బాబు, దేవ్‌మణి మిశ్రా, మేనేజర్‌ మురళీ తదితరులు పనుల వివరాలను జియాలజిస్టుల బృందానికి వివరించారు. 

Updated Date - 2020-12-27T05:05:05+05:30 IST