సరస్వతి దేవిగా వాసవి అమ్మవారు
ABN , First Publish Date - 2020-10-21T14:40:55+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకార పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించారు.