నేటితో ముగియనున్న చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-10-03T15:16:01+05:30 IST

ద్వారకాతిరుమల చినవెంన్న స్వామి వారి అధిక ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నా

నేటితో ముగియనున్న చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

ఏలూరు: ద్వారకాతిరుమల చినవెంన్న స్వామి వారి అధిక ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం, పవళింపు సేవతో ఆలయ పూజారులు ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. 

Updated Date - 2020-10-03T15:16:01+05:30 IST