గుండుగొలను రామాలయంలో పూజలు
ABN , First Publish Date - 2020-12-30T04:31:39+05:30 IST
అయో ధ్యలో రామాలయం నిర్మాణం జరు గుతున్న సందర్భంగా ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
భీమడోలు, డిసెంబరు 29 : అయో ధ్యలో రామాలయం నిర్మాణం జరు గుతున్న సందర్భంగా ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుండు గొలను సీతారామస్వామి ఆలయంలో శ్రీ కమ లానంద భారతీ స్వామి మంగళవారం శ్రీరామపాదుకా పట్టాభిషేకం జరిపి స్వామిజీ ప్రవచనాలు చేశారు.జిల్లా వ్యాప్తంగా వివిధ క్షేత్రాల్లో పూజలు చేస్తున్నట్టు తెలిపారు.పరిసర ప్రాంతాల భక్తులు హాజరయ్యారు.