వేంకటేశ్వకుడికి ప్రత్యేక అలకంరణ

ABN , First Publish Date - 2020-12-20T04:49:41+05:30 IST

కెనాల్‌ రోడ్డులోని వేంకటేశ్వరస్వామికి శని వారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

వేంకటేశ్వకుడికి ప్రత్యేక అలకంరణ

పాలకొల్లుఅర్బన్‌, డిసెంబరు 19 : కెనాల్‌ రోడ్డులోని వేంకటేశ్వరస్వామికి శని వారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మరుదూరి శ్రీనివాసా చార్యులు పర్యవేక్షణలో స్వామివారికి సు ప్రభాత సేవలు నిర్వహిచారు. మహిళలు లలితా, విష్ణుపారాయణలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. శంభన్న అగ్రహారంలో వేంకటేశ్వరస్వామికి నిర్వ హించారు. ఈకార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read more