-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari palakollu dhanurmasa puja
-
లక్ష్మీనారాయణుడికి ధనుర్మాస పూజలు
ABN , First Publish Date - 2020-12-20T04:51:43+05:30 IST
అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లో ధనుర్మాస పూజల్లో భాగంగా శని వారం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్, డిసెంబరు 19 : అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లో ధనుర్మాస పూజల్లో భాగంగా శని వారం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. ఉదయం రేపాక సుధారాణి వీణాగానం వినిపించారు. ఆలయ అర్చకులు కరి వెం కట శ్రీనివాసాచార్యులు, పీవీఆర్‌ఎస్ గిరి స్వామి, ఈవో పీటీ గోవిందరావు భక్తులు మామిడి బాబు, నున్న కోటేశ్వరరావు, మాజేటి రాంబాబు, ఎం శేషకిరణ్ గుప్త, రేపాక ప్రవీణ్‌భాను, జివి భాస్కరరావు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.