అమ్మవారికి గాజుల అలంకారం

ABN , First Publish Date - 2020-12-12T04:29:29+05:30 IST

రాయపేటలో పుంతల ముసలమ్మ అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు.

అమ్మవారికి గాజుల అలంకారం
గాజుల అలంకరణలో పుంతల ముసలమ్మ

నరసాపురం టౌన్‌, డిసెంబరు 11: రాయపేటలో పుంతల ముసలమ్మ అమ్మవారికి గాజుల అలంకరణ చేశారు. అనంతరం కుంకమ పూజ, సహస్ర నామర్చాన నిర్వహించారు. ఆలయ పండితులు కె.వరప్రసాద్‌, అరుణ్‌ కుమార్‌, సూర్యనారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-12T04:29:29+05:30 IST