వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం

ABN , First Publish Date - 2020-12-12T04:36:12+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తోందని ముస్లిం జేఏసీ పట్టణ కన్వీనర్‌ ముహమ్మద్‌ సిద్ధిఖ్‌ అన్నారు.

వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
మాట్లాడుతున్న ముస్లిం జేఏసీ నేతలు

భీమవరం టౌన్‌, డిసెంబరు 11: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తోందని ముస్లిం జేఏసీ పట్టణ కన్వీనర్‌ ముహమ్మద్‌ సిద్ధిఖ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా పెద్దమసీదు వద్ద నిరసన తెలి పారు. అస్లం, పర్హాన్‌, ఖాజాయొహిద్దీన్‌, హకీం, సుభా నీ, సలీమ్‌ఖాన్‌, అన్సారీ, ఫరీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:36:12+05:30 IST